twitter

    2.0 స్టోరి

    2.0 సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాన్షు పండేయ్, ఆది హుస్సైన్, కులభవన్ సజోన్, రియాజ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహించారు మరియు నిర్మాత సుభాకరన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు.


    చెన్నై నగరానికి సమీపంలో ఉన్నట్టుండి మొబైల్ ఫోన్లు మాయ అవుతుంటాయి. దానికి కారణాలను అన్వేషించడానికి వశీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. మొబైల్ ఫోన్ల అదృశ్య కావడానికి కారణం ఓ వ్యక్తిలో ఉండే తేజస్సు (అరోమా) అని తెలుసుకొంటాడు. ఆ తేజస్సు ఎవరిదో అని పసిగట్టే బాధ్యతను చిట్టి రోబో (రజనీకాంత్) కు అప్పగిస్తాడు. అంతేకాకుండా తన అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్) కూడా ఈ పనిలో భాగస్వామ్యం చేస్తాడు. పక్షిరాజు (అక్షయ్ కుమార్) అనే వ్యక్తి మొబైల్ ఫోన్ల అదృశ్యానికి కారణం తెలుసుకొంటాడు.

    మొబైల్ ఫోన్లను పక్షిరాజు ఎందుకు లాగేసుకొంటున్నాడు? వశీకరణ్ అప్పగించిన పనిని చిట్టి రోబో ఎలా పూర్తి చేశాడా? 2.O అప్‌డేటెడ్ వెర్షన్ చిట్టి రోబోను రంగంలోకి దించడానికి కారణమేంటి? మొబైల్ ఫోన్లు ఉపయోగించే వారిపై ఆగ్రహంతో ఉన్న పక్షిరాజు పరిస్థితి ఏమిటి? 2.O చిత్రంలో చిన్ని 3.O పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 2.O కథ.


    **Note:Hey! Would you like to share the story of the movie 2.0 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X