twitter
    TelugubredcrumbMoviesbredcrumb365 DaysbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటి యువతకి బాగా నచ్చిన ప్రేమ అనే పాయింట్ తో కాస్త రొమాంటిక్ గా తీయడం వలన బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లెంగ్త్ తక్కువ కావడం కూడా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన రొమాంటిక్ ట్రాక్ యువతకు బాగానే కనెక్ట్ అవుతుంది. కథలో గానీ, కథనంలో గానీ ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశం, వారు ఊహించలేని అంశం అంటూ ఏదీ లేదు. దీంతో సినిమా కాస్త బోరింగ్ గా తయారైంది. అయితే కొత్తగా ప్రేమించిన పెళ్లైన వారు ఈ సినిమాలో తమను తాము చూసుకోవడానికి అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X