twitter
    TelugubredcrumbMoviesbredcrumb47 DaysbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఓవరాల్‌గా 47 డేస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేని సాదాసీదా క్రైం థ్రిల్లర్. బలహీనమైన స్క్రీన్ ప్లే, సరైన కథాబలం లేకుండా తీసిన సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా సినిమాకు కాస్త గౌరవం దక్కే అవకాశాలు పెరిగాయి. దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి ప్రయత్నంలో నిజాయితీ కనిపించినా కథలో లోపాల కారణంగా ఆశించినంత ఫలితం దక్కకపోవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X