విమర్శకుల సమీక్ష

  • ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో కూడిన చిత్రం 7 days and 6 nights. ఇంకా ఈ కథకు ఎమోషనల్ పాయింట్స్ జోడించి ఉంటే.. బెటర్ రోడ్ జర్నీ, ట్రావెలగ్ మూవీ అయి ఉండేది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, యూత్‌ను టార్గెట్ చేసే అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. విజువల్ పరంగా బాగుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ, యూత్ కలిసి చూడదగిన చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. తప్పకుండా సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X