twitter
    TelugubredcrumbMoviesbredcrumb7th SensebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా ఒక విషయంలో మనం మురగదాస్ ని మెచ్చుకోవాలి.తమ తమిళ చరిత్రను తవ్వి,భోధి దమ్మ అనేవాడు..తమ తమిళవాడేనని చెప్పే ప్రయత్నం చేసి తమ జాతిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసినందుకు ఆయనకు హాట్సాఫ్.అలాగే చాలా చోట్ల...చరిత్రను మరిచిన జాతి మనదంటూ,తమిళ భాషపై తమకున్న అబిమానాన్ని (తెలుగులో ఆ డైలాగులు వర్కవుట్ కాలేదు) చెప్పటం వంటివి ఆయనకు తమ సంస్కృతిపై ఉన్న మమకారాన్ని తెలియచేస్తుంది. ఇక ఈ సినిమాని చూడాలనుకుంటే ప్రారంభంలో వచ్చే ఎపిసోడ్ మాత్రం మిస్ కాకండి.ఇక తమిళ చరిత్రను తెలుసుకోవటం కోసం మన డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకంటారా...అప్పుడు భారతదేశ చరిత్రలో కొంత భాగం తెలుసుకున్నామని ఆనందపడేందుకు వెళ్లండి. పనిలో పనిగా డిఎన్ ఎ గురించి,బయో వార్ గురించి కూడా వివణాత్మంగా చెప్పుకొచ్చారు కాబట్టి అదీ తెలుస్తుంది. ఫక్తు ఎంటర్టైన్మెంట్ కోసమే అయితే ఈ సినిమాకి వెళ్లేటప్పుడు ఆప్షన్ వెతుక్కోండి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X