twitter
    TelugubredcrumbMoviesbredcrumb99 SongsbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • 99 సాంగ్స్‌ చిత్రం సగటు ప్రేక్షకుడి అభిరుచికి దూరంగా ఉన్నట్టు కనిపించే ఉన్నత విలువలతో కూడిన చిత్రం. మ్యూజిక్, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమాను రూపొందించారు. కానీ కథ, కథనాల పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కనీస ముఖ పరిచయం లేని నటీనటులు ఉండటం మరో మైనస్ అని చెప్పవచ్చు. ఏఆర్ రెహ్మాన్ అభిమానులు, క్లాసికల్ లవ్‌స్టోరీలను ఆదరించే ప్రేక్షకులకు, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ నచ్చే విధంగా 99 సాంగ్స్ మూవీ రూపొందిందని చెప్పవచ్చు. ఓవరాల్‌గా అన్ని వర్గాలకు కాకుండా కొన్ని వర్గాలకు చేరే విధంగా 99 సాంగ్స్ ఉందనే విషయాన్ని స్పష్టంగా తెర మీద కనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X