twitter
    TelugubredcrumbMoviesbredcrumbRunbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • గుడ్ టైం, బ్యాడ్ టైం అంటూ రెండు ఉంటాయంటూ, ఏ టైమ్ రన్ అవుతున్నప్పుడు ఎలా మనుష్యులు ఉంటారో చెప్తూ రన్ సినిమా వచ్చింది. ఒక్క రోజులో జరిగే ఈ కథ,కథనం నత్త నడక నడవటంతో ఓ సంవత్సరం ధియోటర్ లో గడిపిన ఫీల్ కలగచేస్తుంది. అంతేనా సందీఫ్ కిషన్ సినిమా కదా అని కాస్త ఫన్ ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తే...అది మేం ఇవ్వమంటూ మొహం మీద చెప్పినట్లు సినిమాను డ్రై గా నడిపారు. ఇక ఒక సినిమాను రీమేక్ చేయటానికి కేవలం అక్కడ హిట్టైందనే ట్యాగ్ మాత్రమే సరిపోదని చాలా సార్లు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X