విమర్శకుల సమీక్ష

  • ఇక ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో పాత్ర గురించే. నితిన్ ప్రసన్నా అన్ని ఎమోషన్స్ బాగా పలికించాడు. ప్రతీ అస్రానీ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. మిగతా పాత్రలేవీ అంతగా గుర్తుండవు కూడా. ఎక్కువగా ఈ రెండు పాత్రల చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. దర్శకుడు ఈ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం, ప్రేక్షకుడిని కట్టి పడేసేలా రాసుకున్న కథనం అన్నీ చక్కగా కుదిరాయి.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X