twitter
    TelugubredcrumbMoviesbredcrumbAagadubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈ కథ కొత్తదీ కాదు...అలాగని కథనమూ అద్బుతంగా లేదు. చాలా రొటీన్ కథకు, చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అందించారు శ్రీను వైట్ల. అయితే అది మహేష్ సినిమా కావటం, కామెడీ పండటం తో ఆ సమస్య హైలెట్ కాలేదు. అలాగే... ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. ఒక్కసారి ట్విస్ట్ లు రివిల్ అయ్యాక...చాలా సాదాసీదా సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

      అలాగే సోనూసూద్ నెగిటివ్ క్యారెక్టర్ ని సైతం ఎలివేట్ చెయ్యకపోవటంతో కొన్ని చోట్ల సీన్స్ నడుస్తున్నాయి కానీ హీరో ప్యాసివ్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఇక తెలుగు సినిమాకు కీలకంగా నడిచే ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా సాదాగా, ఇంకా చెప్పాలంటే ప్లాట్ గా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X