twitter

    విమర్శకుల సమీక్ష

    • తక్కువ ధరకే సామాన్యుడిని విమానంలో ప్రయాణించాలన్న కలగన్న కెప్టెన్ గోపినాథ్ జీవితం తెరమీద స్పూర్తిదాయకంగా ఓ అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. కెప్టెన్ గోపినాథ్ పాత్రలో సూర్య పరకాయ ప్రవేశం చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. అపర్ణ బాల మురళి, మోహన్ బాబు పాత్రలకు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సుధా కొంగర దర్శకత్వం ప్రతిభ కథను మరో మెట్టు ఎక్కించేలా చేసింది. లాక్‌డౌన్ కాలంలో వచ్చిన మంచి భావోద్వేగమైన మూవీ అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X