twitter

    ఆటాడుకుందాం...రా స్టోరి

    ఆటాడుకుందాం...రా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్, సోనమ్ భజ్వ, బ్రహ్మానందం, మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి, ఝాన్సి, సుధా, రఘు బాబు, రమ ప్రభ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి జి నిర్వహించారు మరియు నిర్మాత నాగ సుశీల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబేన్స్ స్వరాలు సమకుర్చారు. 

     

    కథ

     

    ఆనంద్ ప్రసాద్ (ఆనంద్), విజయరామ్ (మురళి శర్మ) క్లోజ్ ఫ్రెండ్స్,బిజినెస్ పార్టనర్స్. కానీ వారి ప్రత్యర్ది విలన్ అయిన శాంతారామ్,సోమరాజు (పోసాని)కు వీరి స్నేహం చూసి కన్ను కుట్టడంతో విడిపోయేలా చేస్తారు. విజయ్ రామ్ తన ఆస్దిని ,స్నేహాన్ని పోగొట్టుకుంటాడు. సంవత్సరాల తర్వాత కార్తీక్(సుశాంత్) సీన్ లోకి వస్తాడు. కార్తీక్ ఓ ఎన్నారై, ఆనంద్ కొడుకు. అతను విడిపోయిన ఈ స్నేహితులిద్దరినీ కలపాలనుకుంటాడు. అందుకోసం రకరకాల ప్లాన్స్ వేస్తాడు. విలన్స్ ని పట్టిస్తాడు. ఇంతకీ హీరో వేసిన ఆ ఎత్తులేమిటి...ఈ కథలోకి హీరోయిన్ శృతి(సోనమ్ బజ్వా) ఎలా వచ్చింది. బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    **Note:Hey! Would you like to share the story of the movie ఆటాడుకుందాం...రా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X