twitter

    విమర్శకుల సమీక్ష

    • మానవ విలువలను, బంధాలు, అనుబంధాలు బలంగా చూపించే ప్రయత్నమే ఆటగదురా శివ. బీ, సీ సెంటర్లలో ఆదరణే ఈ సినిమాకు సక్సెస్ మంత్రంగా మారే అవకాశం ఉంది. అందరి బంధువయ్యా, ఆ నలుగురు చిత్రాల్లో ఉండే ఎమోషనల్ కంటెంట్ ఆటగదురా శివ లేకపోవడం ప్రేక్షకకులను నిరాశ పరిచే అంశం అని చెప్పవచ్చు. పాత్రలను ప్రభావవంతంగా చూపించడంలో తడబాటు కనిపిస్తుంది. బీ, సీ సెంటర్లలో ఆదరణే ఈ సినిమాకు సక్సెస్ మంత్రంగా మారే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X