twitter

    విమర్శకుల సమీక్ష

    • పంచ్‌డైలాగులు, పాటలు, అందమైన లొకేషన్లు, హీరోయిన్ గ్లామర్ లాంటి అంశాలను సినిమాలో బాగానే ఫోకస్ అయ్యాయి. కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలంటే కథ, కథనం బలంగా ఉండాలనే విషయం దర్శకుడు మరిచిపోయినట్టున్నాడు. సినిమాలో బోరింగ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. బ్రహ్మానందం, పృధ్వీ, రావు రమేష్, ప్రగతి, మోహన్, లాంటి యాక్టర్స్ ఉన్నా వారిని వాడుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యారు. సినిమా విడుదల ముందు... పబ్లిసిటీ బాగా చేసారు. యువతను ఆకట్టుకునేలా ముద్దు సీన్ పోస్టర్లతో ఆకర్షించారు. తొలిరోజు థియేటర్ల వరకు జనాలను రాబట్టగలిగటారు కానీ... ఆకట్టుకోవడంలో మాత్రం దర్శకుడు రమేష్ వర్మ పూర్తిగా విఫలం అయ్యాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X