twitter
    TelugubredcrumbMoviesbredcrumbABCDbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఏబీసీడీ చిత్రంలో అల్లరిగా తిరిగే ఓ యువకుడు బరువు బాధ్యతలను తెలుసుకోవడమనే కీలక పాయింట్. సరైన రీతిలో ప్రజెంట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. యూత్‌కు నచ్చే అంశాలు సినిమాకు కొంత సానుకూలతగా మారింది. ఓ ఎన్నారై స్వదేశానికి వచ్చి జన్మభూమి విలువను, సాంప్రదాయాలను తెలుసుకునే కథాంశాలు తెర మీద ఇప్పటికే బోలెడు కనిపిస్తాయి. ఏబీసీడీ చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు. యూత్‌కు, బీ, సీ సెంటర్లలో కనెక్ట్ అయ్యే దానిని బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X