twitter
    TelugubredcrumbMoviesbredcrumbAbhimanyudu
    అభిమన్యుడు

    అభిమన్యుడు

    U/A | Action
    Release Date : 01 Jun 2018
    2.5/5
    Critics Rating
    Audience Review
    అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణన్, సమంత రుత్ ప్రభు, అర్జున్ సర్జ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మిత్రన్ పి ఎస్ వహించారు మరియు నిర్మాత విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ అందించారు. 

    కథ

    కర్ణ (విశాల్) ఓ ఆర్మీ ఆఫీసర్. కోపం, ఆవేశం ఎక్కువ. పేదరికం, తండ్రి చేసిన అప్పులు, ఇతర కారణాల వల్ల చిన్నతనంలోనే కుటుంబానికి దూరమై ఒంటరిగా పెరుగుతాడు. డాక్టర్ లక్ష్మీదేవి (సమంత) పరిచయం కారణంగా కుటుంబానికి దగ్గరవుతాడు. చెల్లెల్లి పెళ్లి కోసం తీసుకొన్న బ్యాంకు రుణం, తల్లి సంపాదన అంతా కలిసి పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి ఖాతా నుంచి మాయమవుతాయి.
    డబ్బుల ఎలా మాయం...
    • మిత్రన్ పి ఎస్
      Director
    • విశాల్ కృష్ణ
      Producer
    • యువన్‌శంకర్‌రాజా
      Music Director
    • Telugu.filmibeat.com
      2.5/5
      అభిమన్యుడు చిత్రం మనీ, మైండ్ గేమ్ అనే కీలక అంశాలతో తెరకెక్కింది. మిత్రన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. అన్నిరకాలుగా ఈ సినిమా బాగున్నప్పటికీ తమిళ నేటివిటీ ఇబ్బందిగా ఉంటుంది. వినోదం ఎబ్బెట్టుగా ఉంటుంది. విశాల్, అర్జున్ కోసం ఈ సినిమాను వీకెండ్ కాలక్షేపంగా ఓ సారి చూడవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X