twitter

    విమర్శకుల సమీక్ష

    • అభిమన్యుడు చిత్రం మనీ, మైండ్ గేమ్ అనే కీలక అంశాలతో తెరకెక్కింది. మిత్రన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. అన్నిరకాలుగా ఈ సినిమా బాగున్నప్పటికీ తమిళ నేటివిటీ ఇబ్బందిగా ఉంటుంది. వినోదం ఎబ్బెట్టుగా ఉంటుంది. విశాల్, అర్జున్ కోసం ఈ సినిమాను వీకెండ్ కాలక్షేపంగా ఓ సారి చూడవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X