TelugubredcrumbMoviesbredcrumbAction 3DbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నిజానికి ఇది హీరో సెంట్రల్ స్టోరీ కాదు. కానీ అల్లరి నరేష్ ని హీరోగా ఫిక్స్ అయ్యాక.. అతని చుట్టూ కథ ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేస్తారు... అయితే అలాంటిందేం లేదు..నలుగురులో నారాయణలా ఏదో అతని వంతు వచ్చినప్పుడు డైలాగులు చెప్పుకుంటూ పోవటం జరిగింది. . దానికి తోడు అల్లరి నరేష్ కి నేటివిటి అనుకున్నారేమో...ఓ లవ్ స్టోరీ పెట్టారు...కానీ ఆ లవ్ స్టోరీ ని కొనసాగించలేకపోయారు. హీరోకు లవ్ స్టోరీ పెట్టినప్పుడు...ఆ ప్రేమించిన అమ్మాయికోసమో, ప్రేమ కోసమో...మరొకటో...అన్నట్లు కొంత కథైనా ఉంటుంది. అలాంటిది హ్యాగోవర్ కథనంలో పడి..ఈ కథలో ఇమడ్చడం పెట్టడం మర్చిపోయారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X