twitter
    TelugubredcrumbMoviesbredcrumbAdhugobredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పందిపిల్ల స్టోరీతో కథ, కథనం, నటీనటుల ఎంపికలో అర్ధంపర్థం లేకుండా దర్శక నటుడు రవిబాబు రూపొందించిన చిత్రం అదుగో. ఏ ఒక్క సీన్‌లో కూడా పసలేకుండా విసిగించిన సినిమా. సినీ ప్రమాణాలకు, ప్రేక్షకుల అభిరుచికి ఆమడ దూరంలో ఉన్న చిత్రంగా అదుగో రూపొందింది. బాహుబలి లాంటి అద్భుతమైన కాన్సెప్ట్‌లతో టాలీవుడ్‌ ప్రపంచస్థాయిని ఆకర్షిస్తున్న ఈ కాలంలో ఇలాంటి సినిమాను రూపొందించడం సమయం, డబ్బుపరంగా వృథానే అని గట్టిగా చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X