twitter
    TelugubredcrumbMoviesbredcrumbAkhandabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • బాలకృష్ణ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీన్లలో శివతాండవం చేశాడనిపిస్తుంది. అఖండకు ముందు బాలకృష్ణ ఒక ఎత్తు.. అఖండ తర్వాత బాలయ్య మరో ఎత్తు అనే విధంగా తెరపైన నట విన్యాసాలు చేశాడు. కథ నుంచి డీవియేట్ కాకుండా పాత్ర మాత్రమే కనిపించే విధంగా బాలయ్య నటన ఉంటుంది. అఖండ పాత్రలో తెర మీద సరికొత్త బాలయ్యను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X