twitter

    విమర్శకుల సమీక్ష

    • నకిలీ బాబా భూకబ్జాలు, అరాచకాలపై సినిమా తెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. గోపాలా గోపాలా, హిందీలో పీకే లాంటి సినిమాలు ఈ చిత్రానికి స్పూర్తిగా నిలిచాయనే చెప్పవచ్చు. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని విషయం. నయనతార నటన ఈ సినిమాకు ఎస్సెట్. ఆర్జే బాలాజీ నటన, దర్శకత్వ ప్రతిభ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. దీపావళీ పండుగ, వీకెండ్‌లో ఫ్యామిలీతోపాటు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X