twitter

    అంధగాడు స్టోరి

    అంధగాడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరున్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెలిగొండ శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మతా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

    కథ

    గౌతమ్ (రాజ్ తరుణ్) ఓ అనాధ. పుట్టుకతోనే అంధుడు. ఓ అంధుల ఆశ్రమంలో పెరిగి పెద్దయిన రాజ్ తరుణ్ రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. కంటిచూపు వస్తే ప్రపంచాన్ని చూడాలనే బలమైన కోరికతో ఉంటాడు. ఆ క్రమంలో నేత్ర (హెబ్బా పటేల్) కంటి డాక్టర్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ (షియాజీ షిండే) కూతురు నేత్ర అంటే ఆకర్షణ ఏర్పడుతుంది. తనకు తెలియకుండా ప్రేమలో పడిపోతాడు. కానీ ఓ విషయంలో వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడుతాయి. అయినా వైద్యురాలిగా రాజ్ తరుణ్‌కు కంటిచూపు తెప్పించడంలో తన బాధ్యతను నెరవేరుస్తుంది. అలా కళ్లు వచ్చి ప్రపంచాన్ని చూస్తున్న రాజ్ తరుణ్‌కు ఓ సమస్య వచ్చి పడుతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా ఓ మర్డర్ చేస్తాడు. విశాఖలో పేరు మోసిన రౌడీ పందెం బాబ్జీ అనే మరో వ్యక్తిని మర్డర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


    **Note:Hey! Would you like to share the story of the movie అంధగాడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X