అన్నీ మంచి శకునములే (2023)(U)
Release date
18 May 2023
genre
విమర్శకుల సమీక్ష
-
ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, బంధాలు, అనుబంధాలకు ఆస్కారం ఉన్న చిత్రం అన్ని మంచి శకునములే. కానీ అలాంటివేవీ కనిపించని రెగ్యులర్, రొటీన్ చిత్రంగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, భావోద్వేగమైన సన్నివేశాలు కనిపించవు. చాలా స్లోగా సాగడమే కాకుండా సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించాలనే మంచి ప్రయత్నం మిస్ ఫైర్ అయిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి కొన్ని అంశాలు ఉన్నాయి.