twitter

    విమర్శకుల సమీక్ష

    • భిన్న సంప్రదాయాలు, ఆచారాలున్న రెండు మతాలకు చెందిన కుటుంబాలు, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ అంటే సుందరానికి. ఈ సినిమాలో డిటైలిటి ఎక్కువ కావడం ప్రధానమైన మైనస్. గొప్పగా సన్నివేశాలు రాసుకొని ఉంటే.. మూడు గంటల సినిమా అందరికి మనసుకు నచ్చి ఉండేది. కథనంలో లోపాలు సినిమాలోని ఎమోషన్స్‌తో ఆడుకొన్నాయి. మతం ముఖ్యం కాదు.. మనసులు కలవడం ప్రధానం అనే పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ ఓవరాల్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు పెట్టిన విధానమే ఆకట్టుకొలేకపోయింది. ప్రేక్షకుల సహనానికి పరీక్షించే సినిమా. చాలా ఓపికతో చూడాల్సిన మూవీ. కానీ నాని, నజ్రియా ఫ్యాన్స్‌ చూడదగిన సినిమా. సాంకేతిక విలువలు, హ్యుమర్, ఎమోషన్స్ కారణంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. రెండు మూడు రోజులు ఆగితే.. సినిమా పరిస్థితి ఏంటో స్పష్టమవుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X