twitter

    విమర్శకుల సమీక్ష

    • రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన మరో మ్యాజిక్ అరవింద సమేత. ఎన్టీఆర్ ఇమేజ్, యాక్టింగ్ స్టామినాకు తగినట్టుగా త్రివిక్రమ్ చేసిన ప్రయోగానికి ప్రతిరూపం ఈ చిత్రం. భావోద్వేగమైన కథ, ఆసక్తికరంగా కథనం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. రొటీన్‌కు భిన్నంగా కథ చెప్పడంలో త్రివిక్రమ్ సక్సెస్ సాధించడాని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రానికి ఆదరణ విశేషంగా లభించే అవకాశం ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించే సత్తా అరవింద సమేతకు ఉందడనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X