twitter
    TelugubredcrumbMoviesbredcrumbAsurabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నారా రోహిత్ పెర్ఫార్మెన్స్, ఎంచుకున్న కథ, స్క్రీన్ ప్లే ఫర్వాలేదనిపించినా... సినిమా చాలా స్లోగా సాగడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకునే విధంగా ఏమీ లేదు. అయితే రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమాలు ఇష్టపడే వారికి ఏమో కానీ, డిఫరెంటు కాన్సెప్టులు ఇష్టపడేవారికి ఈ సినిమా ఓకే అనిపించొచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X