twitter

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా .. " ఒంట్లో పట్టు తగ్గాక...మీ తాత పట్టుదల తగ్గిందా .." వంటి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. పవన్ ని ఓ కొత్త తరహాలో కూల్ ఫిల్మ్ లో చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఆప్షన్. సమంతని మరింత గ్లామర్ గా చూడాలని ఆశపడితే ఈ సినిమా మీ కోరిక తీరుస్తుంది. ఫన్ కోసం ఫ్యామిలీలతో వెళ్లి చూడచ్చు. అయితే పైరసీలో చూస్తే ఈ ఆనందం దక్కదు.. పెద్ద తెరపై కన్నులపండగగా చూస్తేనే ఆ కిక్ వస్తుంది. పెద్ద తెరపై చూస్తే ఆ కిక్కే వేరబ్బా...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X