twitter

    అవును 2 స్టోరి

    అవును 2 సినిమా అవును కి స్వీక్వెల్ గా హర్రర్ థ్రిల్లర్ చిత్రం ఇందులోపూర్ణ, హర్శ వర్ధన్ రాణే, నికిత థుక్రల్, సంజన గల్రాని, రవిబాబు, రవి వర్మ తదితరులు ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిబాబు నిర్వహించారు, నిర్మాత సురేశ్ బాబు నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చారు.

    కథ

    మొదటి భాగంలో మోహిని (పూర్ణ)ను కామంతో రగిలిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మ ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన భర్త హర్ష(హర్షవర్దన్ రాణే)ని పొడిచేస్తుంది. సెకండ్ పార్ట్ కు వస్తే... అక్కడితో తమను వదిలి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావించి, మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. (అయితే మనుష్యులే కష్టపడి ఇల్లు వెతుక్కుని వెళ్లిపోయినప్పుడు ఆత్మలు వెల్లలేవా... కెప్టెన్ రాజు ప్రేతాత్మ కూడా అక్కడకి ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది). దాంతో వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కెప్టేన్ రాజు భారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు? అలాగే కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఏమన్నా కాపాడకలిగిందా? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie అవును 2 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X