twitter
    TelugubredcrumbMoviesbredcrumbAwebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయంతో ఆరంభమై చివరకు ఆ పాత్రలను కనెక్ట్ చేస్తూ ఇంటర్వెల్‌ బ్యాంగ్ వేయడం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొదటి భాగంలో ప్రియదర్శి, చేప (నాని) మధ్య జరిగే సన్నివేశాలు సరదాగా సాగుతాయి. అయితే మిగితా ఎపిసోడ్స్ అంతగా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉండకపోవడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. రెండో భాగంలో మెజిషియన్ మురళీశర్మ ఎపిసోడ్ కాస్తా కాలక్షేపంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగం పుంజుకొని ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతుంది. అయితే క్లైమాక్స్‌లో ప్రధాన పాయింట్‌ను ఆదరాబాదరాగా ముగించే ప్రయత్నం కనిపించింది. అయితే ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా ఉందనిపించినా క్లారిటీ మిస్ కావడం, కథలో కన్‌ఫ్యూజన్ ప్రేక్షకుడి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాజల్ పాత్రను మరింత బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమాకు ప్రాణంగా మారేదని చెప్పవచ్చు.
    • Director Prasanth Varma On AWE Movie Got National Award
    Go to : Awe Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X