twitter
    TelugubredcrumbMoviesbredcrumbBadrinathbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • చివరగా ఈ సినిమాకి పెద్ద ఆకర్షణగా మాత్రం అల్లు అర్జున్ డాన్సులేనని చెప్పుకోవాలి. మొదటి భాగంలో కామెడీ ఫరవాలేదని అనిపించింది. పీటర్ హెయిన్స్ చేసినటువంటి ఫైట్స్ మాత్రం అదరహో అని అనిపించాయి. సెకండ్ హాఫ్ గనుక మరింత బాగుంటే ఈసినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. సినిమాలో హింసను కూడా ఎక్కువగా ఉంది. తమన్నా మాత్రం అభినయం కంటే కూడా అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చింది. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్‌కి సినిమా ఏమంత ఎక్కక పోయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి సినిమాలోను ఏదో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శించాలని అల్లు అర్జున్ అనుకుంటాడు కాబట్టి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X