twitter
    TelugubredcrumbMoviesbredcrumbBandipotubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఏం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటివాళ్లే రివేంజ్ కథలు చేయాలా...వాళ్లు నా తరహా కామెడీ చిత్రాలు చేస్తున్నప్పుడు నేను వాళ్లు చేసిన చిత్రాలు చేసి హిట్ కొడితే తప్పేంటి అనుకున్నట్లున్నాడు అల్లరి నరేష్. తన కెరీర్ లో కళాఖండంగా మిగిలిన ఫిటింగ్ మాస్టర్ లాంటి మరో చిత్రరాజాన్ని దింపాడు...అదీ సొంతబ్యానర్ పై. దర్శకుడు సైతం అల్లరి నరేష్ తో కామెడీ సినిమా చేస్తే ఏం ప్రత్యేకత ఉంటుదనుకున్నాడో ఏమో...ఇదిగో ఇలాంటి బందిపోటుని దింపి మన సమయాన్ని, సొమ్ముని దొంగలించే ప్రయత్నం చేసాడు. సంపూర్ణేష్ బాబు, సప్తగిరి,అవసరాల శ్రీనివాస్ వంటి కమిడయన్స్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. అల్లరి నరేష్ సైతం తన రెగ్యులర్ మ్యానరిజంలు, ప్యారెడీలు వదిలి కొత్తగా ప్రయత్నం చేసాడు కానీ కథ,కథనం సహకరించలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X