twitter

    విమర్శకుల సమీక్ష

    • లవ్, కామెడీ, క్రైమ్ అంశాలతో డైమండ్ ఉంగరం చుట్టూ సాగే డ్రామా భాగ్ సాలే. కథ, కథనాల విషయాలు పక్కన పెడితే.. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తుంది. అలాగే సాంకేతిక విభాగాల పనితీరు స్క్రిప్టుపరంగా ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాయి. ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో సాగే కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి భాగ్ సాలే నచ్చుతుంది. వైవా హర్ష, సత్య, సుదర్శన్ కామెడీ ఈ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్. క్రైమ్ బ్యాక్ గ్రౌండ్‌తో వినోదాన్ని ఆశించే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే శ్రీ సింహా ఖాతాలో హిట్ చేరడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X