twitter

    విమర్శకుల సమీక్ష

    • భరత్ అనే నేను సినిమాకు ప్రిన్స్ మహేష్, దర్శకుడు కొరటాల శివ ప్రధాన బలం. కొరటాల శివ కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంటాయి. భరత్‌గా మహేష్‌బాబు‌ నటన ఫ్యాన్స్ పండుగ వాతావరణాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉనప్పటికీ.. ప్రిన్స్ మహేష్ వాటిని కనిపించకుండా మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల రికార్డులే ఈ సినిమా రేంజ్‌ను త్వరలోనే భయటపెట్టడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X