twitter
    TelugubredcrumbMoviesbredcrumbBimbisarabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • త్రిగర్తల అనే ఒక రాజ్యానికి తిరుగులేని రాజుగా ఉంటాడు బింబిసారుడు(కళ్యాణ్ రామ్). అణువణువునా అహంభావంతో కండకావరం ప్రదర్శిస్తూ ఉండే ఆయన రాజ్యకాంక్షతో, ధన దాహంతో చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే ఒక సందర్భంలో తన సొంత రాజ్యంలోనే ఒక గ్రామాన్ని పూర్తిగా గ్రామస్తులతో కలిపి తగలబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఆయన ఆ గ్రామస్తుల శాపానికి గురవుతాడు. అలా గురైన బింబిసారుడుటైం ట్రావెల్ ద్వారా ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజానికి వచ్చేస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఈ వెనక్కి వెళతాడా? వెళితే ఎలా వెళ్లాడు? అసలు ఐదవ శతాబ్దం నుంచి నేటి సమాజానికి ఎలా వచ్చాడు? లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X