twitter
    TelugubredcrumbMoviesbredcrumbBus StopbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • 'ఈ రోజుల్లో' వంటి యూ(బూ)త్ ఫుల్ ఎంటర్టైనర్ అందించిన మారుతి తదుపరి చిత్రం రిలీజ్ అవుతుందంటే ఏ విధమైన అంచనాలు,ఏ వర్గంలో ఉంటాయో తెలిసిందే. వారిని తృప్తి(ఇది బూతు పదం కాదు)పరచయానికి దర్శకుడు సాధ్యమైనంత ప్రయత్నం తనదైన శైలిలో మాటలతో చేసాడు. అయితే మరీ అడల్ట్ సినిమా అంటారనే అనుమానం వచ్చిందేమో కానీ, లోకరీతి అంటూ రాసిన రొటీన్ కథకి, రెగ్యులర్ సినీ నీతి సీన్స్ కలిపాడు. ఫస్టాఫ్ బూతు కామెడీతో కవ్వించి,సెకండాఫ్ సెంటిమెంట్ తో ముడి పెట్టి బ్యాలెన్స్ చేసాడు...నిర్మాతకు నాలుగు రూపాయలు తెప్పించే అవకాసం ఇచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X