twitter

    విమర్శకుల సమీక్ష

    • బుట్టబొమ్మ సినిమా తెలుగుదనం ఉట్టిపడే భావోద్వైగమైన చిత్రం. ఈ చిత్రంలోని పాత్రలు ఊర్లో మన ఇంటి ఇరుగు పొరుగువారు పలకరించినట్టు ఉంటాయి. ఒరిజినల్ కథలో ఉండే పరిమితులను దాటి బుట్టబొమ్మ బెటర్‌గా ఉంటుందనిపిస్తుంది. తెలుగు సినిమాకు కొత్తవారైనా నటీనటులు అందరూ బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ అంత ఆహ్లాదకరంగా చూసే విధంగా బుట్టబొమ్మ ఉంటుంది. థియేటర్‌లో మంచి తెలుగుదనం ఉట్టిపడే సినిమా చూడాలనిపిస్తే. బుట్టబొమ్మను ఎంచక్కా చూసేయొచ్చు. అతిగా ఊహించుకోకుండా మంచి అనుభూతిని పొందుదామని ఉద్వేశంతో వెళ్తే బుట్టబొమ్మ నిరాశపరచదు.

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X