twitter

    విమర్శకుల సమీక్ష

    • రొటీన్ సినిమానే అయినా దర్శకుడు కథను హ్యాండిల్ చేసిన విధానం అలాగే నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. థ్రిల్లర్ కధాంశాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పక నచ్చి తీరుతుంది. మొత్తం మీదఈ వీకెండ్ కి మంచి థ్రిల్లర్ దొరికిందని మాత్రం చెప్పక తప్పదు. ఆకట్టుకునే ట్విస్టులతో ఉత్కంఠ రేపుతూ సినిమా ఆద్యంతం సాగిపోతుంది. కాకపోతే ఇది వాల్యూం వన్ అని పేర్కొన్నారు కాబట్టి ఈ సిరీస్లో మరిన్ని ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X