twitter

    విమర్శకుల సమీక్ష

    • సినిమాను పూర్తిగా వాస్తవిక దృక్ఫథంతో తెరకెక్కించాలనే ప్రచత్నం చేసిన దర్శకుడు ప్రేక్షకులకు ప్రధానంగా కావాల్సిన వినోదాన్ని సినిమాలో జొప్పించడంలో విఫలం అయ్యాడు. ఎనిమిది కథల సమాహారం కావడంతో ఏం జరుగబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో లేకుండా పోయింది. ఇక కమర్షియల్ అంశాలు లేక పోవడం కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడానికి మరో కారణం. వాస్తవికతను చూపించడం ద్వారా మంచి సినిమా తీసాడనే భావనను తేవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. వినోదం, ఇతర అంశాలు ఆశించి వెళ్లే వారు మాత్రం పూర్తిగా నిరాశ పడే విధంగా సినిమా ఉంది. ఏది ఏమైనా వైవిద్యత చూపిస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X