twitter

    విమర్శకుల సమీక్ష

    • ఈ చిత్రం పూర్తిగా ప్రియమణి నటనా కౌశలం మీదే ఆధారపడి తీశారని చెప్పచ్చు. ముఖ్యంగా చారు, లతల్లో ఒక యువతి దూకుడు గలది అయితే మరో యువతి అమాయకురాలు. ఆ పాత్రలు మధ్య వైవిధ్యం చూపుతూ హావభావాలు పండించటంలో ప్రియమణి.. జాతీయ అవార్డు సాధించిన తన పవర్ ఏంటో మరో సారి చూపించనట్లు అయ్యింది. అయితే థాయ్ సినిమాగా చూసినప్పటి కిక్ ఈ సినిమా ఇవ్వదు. దానికి కారణం ఫస్టాఫ్, సెకండాఫ్ అంటూ సినిమాని విభజించి సీన్స్ పెంచటం ఓ కారణం. అలాగే ఒరిజనల్ సినిమానే కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా ఎండ్ ట్విస్ట్ తో థ్రిల్లర్ గా ఉంటుంది. అంటే అప్పటివరకూ ప్రేక్షకుడుని ఎంగేజ్ చేయాలి. ఇండియనైజ్ చేసే క్రమంలో 'చారులత' నీరసపడిందనే చెప్పాలి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X