twitter

    చిత్రాంగద స్టోరి

    చిత్రాంగద సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంజలి, సాక్షి గులాటి, జయప్రకాష్ వి, సప్తగిరి, రాజా రవింద్ర, రక్ష, జోతి, సింధు తులాని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ జి నిర్వహించారు  మరియు నిర్మాత గంగపట్నం శ్రీదర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదం సెల్వగణేష్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    చిత్రాంగద ఓ అనాధ. ఓ బాలికల హాస్టల్ చదువుకొని అదే కాలేజీకి ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ప్రకృతికి విరుద్ధంగా అమ్మాయిలపై మోజు పడటమనే విచిత్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. చిత్రాంగద ప్రవర్తన తీరు వివాదాస్పదంగా ఉండటం మూలాన అందరూ ఆమెను ఈసడించుకొంటారు. ఇదిలా ఉండగా 25 ఏండ్ల క్రితం రవివర్మ అనే వజ్రాల వ్యాపారి అమెరికాలోని ఓ సరస్సులో దారుణహత్యకు గురవుతాడు. ఆ సంఘటనే కలగా ఆమెను వెంటాడుతుంటుంది. ఇంతకీ ఆ కల, చిత్రాంగద జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? తాను అనాధగా మారడానికి రవివర్మ హత్య కారణమైందా? చిత్రాంగద తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నది? ఇలాంటి కొన్నిప్రశ్నలకు సమాధానమే చిత్రాంగద సినిమా.
    **Note:Hey! Would you like to share the story of the movie చిత్రాంగద with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X