twitter
    TelugubredcrumbMoviesbredcrumbCinema Bandi
    సినిమా బండి

    సినిమా బండి

    Release Date : 14 May 2021
    Cast :
    2.5/5
    Critics Rating
    Audience Review
    బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మిస్తున్న తెలుగు చిత్రం 'సినిమా బండి'. ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.

    కథ 

    గొల్ల‌ప‌ల్లి అనే గ్రామం అది. అక్క‌డ ఓ ఆటో డ్రైవ‌ర్. పొద్దుటే.. డ్యూటీకెళ్లి, సాయింత్రం ఇంటికి తిరిగొచ్చే వేళ‌… బ్యాక్ సీట్ లో కెమెరా క‌నిపిస్తుంది. ఆ ఊర్లో పెళ్ళిళ్ల‌కు ఫొటోలు తీసే స్నేహితుడ్ని క‌లిసి.. `మ‌నం ఈ కెమెరాతో సినిమా తీసేద్దాం` అని ఆఫ‌ర్ చేస్తాడు. ఆ ఊర్లో.. ఓ తాత‌య్య‌ని ప‌ట్టుకుని క‌థ రాయించేస్తాడు. గెడ్డాలు గీసే బార్బ‌ర్‌ని హీరో చేసేస్తారు. అలా… సినిమాకి కావ‌ల్సిన స‌రంజామా సిద్ధం చేస్తారు. అక్క‌డి నుంచి వాళ్ల పాట్లు...
    • ప్రవీణ్ కంద్రెగుల
      Director
    • రాజ్‌ నిడిమోరు
      Producer
    • కృష్ణ డికె
      Producer
    • సత్య వోలు శ్రీనిష్
      Music Director
    • రవి తేజా గిరిజాల
      రవి తేజా గిరిజాల
      Editing
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X