twitter

    విమర్శకుల సమీక్ష

    • కొత్తగా ఏదో చెప్పాలన్న దర్శకుడు తాపత్రయంతో ఈ పాయింట్ ని రెడీ చేసుకున్నట్లు కనపడుంది. అయితే తనను ఎగ్జైట్ చేసిన స్టోరీ ఐడినా ను కథగా మలచి, స్క్రీన్ ప్లే తయారుచేసుకోవటంలో ఘోరంగా విఫలమయ్యాడు దర్శకుడు. హీరోని యాక్షన్ లో దింపటానికి ఉన్న ఏకైక ఎలిమెంట్ ..విలన్ కు సంభందించిన రహస్యాలు ఉన్న కొరియర్ అతని చేతికి చేరటం. అయితే సెకండాఫ్ సగం పూర్తయ్యి, ప్రీ క్లైమాక్స్ కు వచ్చేదాకా ఆ పాయింట్ ని రీచ్ కాదు. హీరోకు అప్పటివరకూ సినిమాలో పనిలేకుండా పోయింది. దర్శకుడు పెట్టిన పని లేని కళ్యాణ్ అనేదే సినిమా స్క్రీన్ ప్లే లో కూడా ఫాలో అయినట్లు అనిపిస్తుంది. దాంతో కథకు సంభంధం లేని లవ్ ట్రాక్, కామెడీలతో సినిమాని నింపేయాల్సిన పరిస్దితి ఏర్పడింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X