twitter
    TelugubredcrumbMoviesbredcrumbCurrentbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • 'కాళిదాసు'కెళ్ళాం ఖర్చయిపోయాం..ఈ రెండో సినిమా 'కరెంటు'కైనా కరుణిస్తాడా అంటే..అంత లక్ మీకు లేదు అని తేల్చేసాడు సుశాంత్. తన కజిన్ సుమంత్ లాగే సుశాంత్ కీ మంచి కథలు కొరతలాగుంది. అయినా ఇంటర్వెల్ పాయింటుని అనుకుని పైకీ,క్రిందకి కథ అల్లుకుంటే ఇలాంటి నెగిటివ్ ఫలితాలే వస్తాయనేది సుస్పష్టం.అలాగే డాన్స్ లు బాగానే చేసినా చాలా సన్నివేశాల్లో హీరో సుశాంత్ లో ఫేస్ ఫీలింగ్స్ పెద్ధగా పలకక పోవటం మరో ఇబ్బంది. ఇలా కథ, కథనాలు వీకైన ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసినా ఏ వర్గాన్నీ ఆకర్షించేటట్లు కనపడటం లేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X