దర్శకుడు సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశోక్, ఈషా, నోయల్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరి ప్రసాద్ జక్కా వహించారు మరియు నిర్మాతలు బి ఎస్ సి ఎస్ పి విజయ్ కుమార్, థామస్ రెడ్డి అదూరి, రవిదంద్ర సత్తి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు అందించారు.
కథ
కథ విషయానికొస్తే.... మహేష్(అశోక్)కు చిన్నతనం నుండి సినిమా అంటే పిచ్చి. ఆ మాత్రం పిచ్చి ఉంటేనే దర్శకుడు అవుతావు ప్రోసీడ్ అంటూ తండ్రి ప్రోత్సాహం కూడా తోడవటంతో అదే పాషన్‌తో పెరిగిన అశోక్ ప్రతి విషయాన్ని సినిమా కోణంలోనే ఆలోచిస్తాడు. తాను ఏ పని చేసినా సినిమా కోసమే....
Read: Complete దర్శకుడు స్టోరి
-
హరి ప్రసాద్Director
-
సుకుమార్Producer
-
బి ఎస్ సి ఎస్ పి విజయ్ కుమార్Producer
-
థామస్ రెడ్డి అదూరిProducer
-
రవిదంద్ర సత్తిProducer
-
Telugu.filmibeat.comహీరోగా తొలి పరిచయం అయినప్పటికీ అశోక్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. లుక్స్ పరంగా కూడా ఫర్వాలేదు. హీరోయిన్ ఇషా అందంగా కనిపించడంతో పాటు నేచురల్‌గా నటించింది. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ‘దర్శుకుడు' కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable