twitter

    విమర్శకుల సమీక్ష

    • డియర్ కామ్రేడ్ క్రీడా రంగాన్ని పట్టి పీడిస్తున్న లైంగిక వేధింపులతో తెరకెక్కింది. మహిళలకు పలు రంగాల్లో ఎదురవుతున్న సమస్యను ప్రధానంగా చర్చించేలా చేసింది. ప్రేమ, బ్రేకప్ లాంటి భావోద్వేగంతో కూడిన ఓ యువతి, యువకుడి ప్రయాణం ఆకట్టుకొనేలా ఉంది. రొమాన్స్, ఎమోషనల్, యాక్షన్ అంశాలతో యూత్‌కు నచ్చే విధంగా రూపొందింది. భరత్ కమ్మ కథ, కథనాలు, విజయ్ దేవరకొండ, రష్మిక ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. కాకపోతే ఓ మంచి పాయింట్‌ను ఫీల్ కావడానికి మూడు గంటల భారాన్ని తలపైన మోసినట్టు అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ ఈ సినిమాకు ప్రధానమైన సమస్య. అంతేకాకుండా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువయ్యే అంశంపైనే సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X