twitter
    TelugubredcrumbMoviesbredcrumbDevarayabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దొర బాబు పాత్రలో శ్రీకాంత్ ఓకే కానీ... దేవరాయల పాత్రలో ప్రేక్షకులను మెప్పించ లేక పోయాడు. ముఖ్యంగా రాయల పాత్రలో శ్రీకాంత్ చెప్పే డైలాగులు, హావ భావాలు నేచురల్ గా లేవు. ఇద్దరు హీరోయిన్లు కేవల అందాల ఆరబోతకే పరిమితం అయ్యారు. శివాజీ రాజా, రంగనాథ్ తదితరులు ఉన్నా వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వారితో చేయించిన సినిమాలు కూడా పర్ ఫెక్ట్ చేయించ లేక పోయాడు దర్శకుడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X