twitter
    TelugubredcrumbMoviesbredcrumbDhammubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా మాస్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం పూర్తిగా వారికి నచ్చే అవకాశం ఉంది. సెకండాఫ్ మరింత టైట్ గా ఉండి ఉంటే సినిమా రేంజి ఇంకా పెరిగేది. హింస డోస్ కాస్త తగ్గించి ఉంటే కుటుంబాలు కూడా బాగా రావటానికి అవకాశం ఉండేది. ఎందుకంటే చాలా సీన్స్ ప్రత్యేకంగా సెంటిమెంట్ తో మహిళలను ఉద్దేశించి చేసారు. ఎన్టీఆర్ అభిమానులుకు పండగ అనిపించే ఈ చిత్రం ఈ వేసవిలో మంచి ఎంటర్టైనరే...వారిని ఏ మాత్రం నిరాశ పరచదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X