twitter
    TelugubredcrumbMoviesbredcrumbDictatorbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • బాలకృష్ణకు ఇలాంటి కథలు కొత్తవేం కాదు...గత పదిహేళ్లుగా ఇలాంటి కథలు, డైలాగులు,ఎమోషన్స్ ఎన్నో చేసే ఉన్నాడు..ఫస్టాఫ్ అంతా సాదా సీదా జీవితం గడుపుతున్న హీరో ఇంటర్వెల్ అతను సాధారణ వ్యక్తి కాదు...అసాధారణమైన హీరో అని తేలుతుంది. అలా ఎందుకు మారాడన్నది సెంకడాఫ్ లో ప్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అయితే ఇలాంటి కథల్లో ఫస్టాఫ్ లోనే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తర్వాత జరిగే కథ జరుగుతూ ఆసక్తి కలిగిస్తూంటూంది. అంటే ప్రేక్షకుడుకు ఫ్లాష్ బ్యాక్ తెలియదు కాని కథలు పాత్రలకు తెలుసు కదా..అయితే ఎందుకునో ఆ విషయాన్ని ఇందులో మిస్సయ్యారు. పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఏదో వెలితిగా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ కి దగ్గరగా వచ్చే హీరో ట్రూ ఐడెంటెటీ రివల్ అవటం అనే ఎమోషన్ మాత్రం విజిల్స్ కొట్టిస్తుంది. అదే ఇక్కడా జరిగింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X