TelugubredcrumbMoviesbredcrumbDisha Encounter
    దిశా ఎన్కౌంటర్

    దిశా ఎన్కౌంటర్

    Release Date : 26 Dec 2021
    Cast :
    Critics Rating
    100+
    Interseted To Watch
    దిశా ఎన్కౌంటర్ సినిమా క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాను వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. న‌ట్టి కరుణ స‌మ‌ర్ప‌ణ‌లో అనురాగ్ కంచ‌ర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

    కొంద‌రు వ్య‌క్తులు ఓ అమ్మాయిని పాశ‌వికంగా హ‌త్య చేసి, ఆమె శరీరాన్ని కాల్చేశారు. ఆ అమ్మాయిని చంపిన వారిని పోలీసులు ఎలా ఎన్‌కౌంట‌ర్ చేశారు. దేశంలోని భ‌యాన‌క‌మైన ఘ‌ట‌నను వర్మ తెరకెక్కిస్తున్నారు.

    • రామ్ గోపాల్ వర్మ
      Director
    • అనురాగ్ కంచ‌ర్ల
      Producer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X