twitter
    TelugubredcrumbMoviesbredcrumbDJ TillubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • డీజే టిల్లు సినిమా పూర్తిగా నాన్ స్టాప్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే ఫుల్టు, బిందాస్ సినిమా. సిద్దూ జొన్నలగడ్డ మల్టీ టాస్కింగ్ వర్క్, యాటిట్యూడ్, డ్రెసింగ్, లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. విమల్ డైరెక్షన్‌లో వెండితెర మీద ఏకపాత్రాభినయం చేశాడంటే అతిశయోక్తి కాదేమో. ఒక కనురెప్ప కొడితే పంచ్ డైలాగ్స్, ఫన్ మిస్ అయిపోతామనే అంత పర్‌ఫెక్ట్‌గా సీన్లు ఉంటాయి. టికెట్‌కు పెట్టిన ప్రతీ రూపాయి డబుల్ పైసా వసూల్. ఇటీవల కాలంలో వచ్చిన ఏకదమ్ పవర్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్‌టైనర్. రానున్న రోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఉన్న సినిమాగా మారే అవకాశం డీజే టిల్లుకు ఉన్నాయని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X