twitter
    TelugubredcrumbMoviesbredcrumbDohchaybredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • గత సినిమాలతో పోలిస్తే నాగ చైతన్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దొంగ పాత్రలో ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సీన్స్ బాగా చేసాడు. క్రితి సనన్ తన పాత్ర మేరకు గ్లామర్ పరంగా, లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేసింది. బుల్లెట్ బాబు పాత్రలో బ్రహ్మానందం తెగ నవ్వించాడు. తాగుబోతు రమేష్, సప్తగిరి పాత్రలు బ్రహ్మానందం కామెడీకి మరింత ప్లస్సయి మంచి వినోదం పంచింది. పోసాని, రవి బాబు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X